హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : అల్లు అర్జున్ లేకుండానే పుష్ప2 షురూ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Allu Arjun : అల్లు అర్జున్ లేకుండానే పుష్ప2 షురూ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 పేరుతో వస్తున్న సీక్వెల్‌కు సంబంధించి ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలు పాల్గోన్నారు.

Top Stories