ఈ పుష్ప 2 కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసిన సుకుమార్.. RRR రేంజ్లో ఓ స్కెచ్చేశారట. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో చేసే ఫైటింగ్ సీన్ మరిచేలా ఓ పవర్ ఫుల్ సన్నివేశాన్ని బన్నీతో చేయించబోతున్నారట. అడవిలో పులితో పోరాడే ఈ సన్నివేశాన్ని థాయ్లాండ్ అడవుల్లో షూట్ చేయనున్నారట. ఇది సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.