పుష్ప 2 కోసం సుకుమార్ కష్టాలు పడుతున్నాడు. పుష్ప సీక్వెల్ లో అంతకు మించి, పాన్ ఇండియా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయాల్సిన బిగెస్ట్ చాలెంజ్ సుకుమార్ ముందుంది. దానికోసమే సుకుమార్ పుష్ప 2 స్ర్కిప్ట్ దశలోనే కావాల్సినంత టైమ్ తీసుకుని, మార్పులు చేర్పులు చేస్తున్నారు.