Home » photogallery » movies »

ALLU ARJUN POSES BEFORE PRIVATE JET ALONG WITH WIFE SNEHA REDDY SON AYAAN AND DAUGHTER ARHA IN UDAIPUR AT NIHARIKA WEDDING BA

Niharika Marriage: ఆకాశ వీధిలో అల్లు ఫ్యామిలీ.. బన్నీ ప్రైవేట్ జెట్ చూశారా?

Allu Arjun family at Niharika Konidela Wedding: మెగా డాటర్ నీహారిక కొణిదెల పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబం కూడా ఉదయ్ పూర్ చేరుకుంటోంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్‌లో హైదరాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లింది. అమ్మ నాన్న, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అల్లు అర్జున్ కూడా ప్రైవేట్ జెట్‌లో వెళ్లాడు. ఆ జెట్ లోపల, దిగిన తర్వాత బయట ఫొటోలను కూడా షేర్ చేశాడు.