Home » photogallery » movies »

ALLU ARJUN POOJA HEGDE HARISH SHANKAR DJ DUVVADA JAGANNADHAM MOVIE COMPLETED 3 YEARS TA

DJ@3 ఇయర్స్.. ‘దువ్వాడ జగన్నాథం’లో ఇప్పటి వరకు చూడని స్టిల్స్ ఇవే..

అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ’దువ్వాడ జగన్నాథం’ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తనదైన నటన కనబరిచాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జూన్ 23తో మూడేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు కొన్ని ఫోటోస్ విడుదల చేసింది.