Home » photogallery » movies »

ALLU ARJUN ON THE COVER PAGE OF A FAMOUS ENGLISH MAGAZINE INDIA TODAY AND BUNNY IMAGE RAISED WITH PUSHPA MOVIE TA

Allu Arjun : ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై అల్లు అర్జున్.. పుష్పతో పెరిగిన బన్ని ఇమేజ్..

Allu Arjun : ఇంతింతై అన్నట్లు హీరోగా అల్లు అర్జున్ క్రేజ్.. లోకల్ నుంచి నేపషల్ లెవల్‌కు పెరిగింది. ప్రభాస్, యశ్ తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మరో గౌరవం దక్కింది.