Allu Arjun: స్టైలిస్ లుక్‌లో ’పుష్ప’రాజ్.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్..

Allu Arjun New Look Pushpa Sets | దాదాపు ఏడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ కోసం సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పుష్ప సెట్‌లో దిగిన ఓ ఫోటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో అల్లు అర్జున్‌ను చూసి స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.