హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: గండిపేటలో అల్లు అర్జున్ కొత్త ప్రాపర్టీ.. ఎన్ని కోట్లో తెలుసా ?

Allu Arjun: గండిపేటలో అల్లు అర్జున్ కొత్త ప్రాపర్టీ.. ఎన్ని కోట్లో తెలుసా ?

పుష్ప సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్‌కు క్రేజ్ పెరిగింది. అయితే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో భారీ హంగులతో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని టాక్.

Top Stories