Home » photogallery » movies »

ALLU ARJUN NEW MAKE OVER FOR SUKUMAR PUSHPA 2 MOVIE SEE PIC TA

Allu Arjun : నోటిలో సిగార్‌తో అల్లు అర్జున్ న్యూ మేకోవర్.. పుష్ప 2 కోసమేనా..

Allu Arjun : అల్లు అర్జున్ ఒక్కో సినిమాలో తన పాత్రకు సంబంధించిన మేకోవర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడంలో ముందుంటాడు. రీసెంట్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ సరికొత్తగా ఎలా కనిపించాడో చూశాం. తాజాగా పుష్ప 2 కోసం మరోసారి సరికొత్త మేకోవర్‌లో దర్శనమిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నాడు.