ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: పుష్పరాజ్ న్యూ లుక్ వైరల్.. స్టైలిష్ ఐకాన్ నువ్వే గురూ..!

Allu Arjun: పుష్పరాజ్ న్యూ లుక్ వైరల్.. స్టైలిష్ ఐకాన్ నువ్వే గురూ..!

Allu Arjun New Look: పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు ఆ రేంజ్ కి తగ్గట్లుగా ట్రాన్స్‌ఫామ్ అవుతున్నట్లు తాజాగా బయటకొచ్చిన ఫోటో స్పష్టం చేస్తోంది. అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Top Stories