Allu Arjun-Priyamani: ప్రియమణిపై హాట్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్.. అలా ఉన్నావంటూ..

Icon Star Allu Arjun-Priyamani: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్' డ్యాన్స్ షో ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ గౌతమ్ మరియు దీపికా పిల్లి టీమ్ లీడర్‌లుగా ఉన్నారు.