Home » photogallery » movies »

ALLU ARJUN LATEST SENSATION PUSHPA MOVIE SHATTERED KGF RECORDS IN BOLLYWOOD AND HERE THE NEW RECORD PK

Pushpa - KGF: అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ దెబ్బకు అక్కడ ‘KGF’ రికార్డ్స్ ఫసక్..

Pushpa - KGF: డిసెంబర్ 17న విడుదలైన పుష్ప (Pushpa collections) సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు తీసుకొస్తుంది ఈ చిత్రం. ఈ మధ్యే చిత్రయూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండియా మొత్తానికి తెలిసేలా.. పుష్ప 2021 బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేసారు.