రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1, ‘సింహాద్రి’, యమ దొంగ తర్వాత ఇపుడు RRR 'సినిమా వస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న నాల్గో చిత్రం. ఎన్టీఆర్ కూడా తన కెరీర్లో ఓ దర్శకుడితో పనిచేయడం ఇదే మొదటిసారి. (Twitter/Photo)