హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: పుష్ప మూవీపై అల్లు అర్జున్ కామెంట్స్.. భలే మాటలు చెప్పారులే!

Allu Arjun: పుష్ప మూవీపై అల్లు అర్జున్ కామెంట్స్.. భలే మాటలు చెప్పారులే!

Allu Arjun on Pushpa: పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప ది రైజ్ పలు రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా సక్సెస్ అందుకొని అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories