హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun - Allu Sneha : భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజున అపురూప కానుక ఇచ్చిన అల్లు అర్జున్..

Allu Arjun - Allu Sneha : భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజున అపురూప కానుక ఇచ్చిన అల్లు అర్జున్..

Allu Arjun - Sneha Reddy | టాలీవుడ్‌లో అనోన్యమైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల జంట ఒకటి. వీళ్లిద్దరు ప్రేమించుకొని ఒకరినొకరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 మార్చి 2011లో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగింది. ఈ రోజు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యకు అల్లు అర్జున్ బర్త్ డే విషెష్ తెలియజేస్తూ వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. (Twitter/Photo)

Top Stories