Allu Arjun : అల్లు అర్జున్ xగురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ ప్లస్ తండ్రి అల్లు అరవింద్ అండదండలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి హీరోెగా అతనికంటూ ఒక స్టార్ డమ్ ఏర్పరుచుకున్నాడు. అంతేకాదు ఐకాన్ స్టార్‌గా తనదైన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఇతని ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. Photo Twitter
ప్రతి యేడాది లాగే ఈ ఇయర్ కూడా ప్రముఖ గూగుల్ సంస్త వారు టాప్ 100 సెర్చ్ ఏషియాన్స్ లిస్ట్‌ని కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ యేడాది ఏషియాన్ లిస్ట్‌లో 2022లో జూన్ వరకు మన ఆసియా ఖండంలో దక్షిణాది నుంచి ఎక్కువ మంది సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన టాప్ 100 ఏషియన్ లిస్టులో మన దక్షిణాది నుంచి అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. (File/Photo)