Allu Arjun : గంగోత్రి వల్లంకి పిట్ట పాప గుర్తుందా.. ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట అంటూ పాటలో చిన్నప్పటి హీరోయిన్‌గా కనిపించిన ఈ చిన్నారి గుర్తుందా..