Home » photogallery » movies »

ALLU ARJUN ENTRY INTO PAN INDIA PROJECT PUSHPA AFTER JR NTR DIRECT ENTRY WITH RRR MOVIE AFTER MAHESH BABU PAWAN KALYAN ENTRY WITH PAN INDIA MOVIES TA

NTR - Allu Arjun - Pawan Kalyan - Mahesh Babu: అల్లు అర్జున్ బాటలో ఎన్టీఆర్.. ఆపై పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..

NTR - Allu Arjun - Pawan Kalyan - Mahesh Babu | ప్రస్తుతం తెలుగు టాప్ హీరోలందురూ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ఫ’ మూవీ మొదటి భాగంతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించారు. ఆ రూట్లోనే ఎన్టీఆర్... ఆర్ఆర్ఆర్ మూవీతో పలకరించనుననారు. అటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా త్వరలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పలకరించనున్నారు.