హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Studios opening: మెగా ఫ్యాన్స్ మాట తీస్తూ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

Allu Studios opening: మెగా ఫ్యాన్స్ మాట తీస్తూ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

Allu Arjun: నేడు (శనివారం) ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అల్లు అర్జున్ ఎమోషనల్ గా మాట్లాడారు.

Top Stories