హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో.. అల్లు అర్జున్ కూతురు అర్హ..?

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో.. అల్లు అర్జున్ కూతురు అర్హ..?

మహేష్ బాబు.. తన లేటెస్ట్ మూవీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Top Stories