అల్లు అర్జున్‌కు వాహనానికి తృటిలో పెను ముప్పు తప్పింది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
అల్లు అర్జున్‌కు వాహనానికి తృటిలో పెను ముప్పు తప్పింది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
2/ 15
ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు.
3/ 15
అయితే, ఈ ప్రమాదంలో అల్లు అర్జున్ గాయపడలేదు. ఆ కారులో అల్లు అర్జున్ లేడని సమాచారం.
4/ 15
రంపచోడవరం అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్‌ను ఈ రోజే ముగించుకుని తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
5/ 15
అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారవాన్ వెనుక భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదానికి కారణం కారవాన్ డ్రైవర్ తప్పు చేశాడా? లేకపోతే వెనుక ఉన్న లారీ డ్రైవర్ తప్పు చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.
6/ 15
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ఏపీలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.
7/ 15
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. జనవరిలో రెండో షెడ్యూల్ కూడా పూర్తయిపోయిందంటూ ఈరోజే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.(Image: Instagram)
8/ 15
అయితే, షూటింగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తన కారులో వచ్చేసి ఉంటాడని, వెనుక వస్తున్న కారవాన్‌ను కంటెయినర్ ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. (Image Twitter)
9/ 15
ఆ వాహనంలో కేవలం మేకప్ టీమ్ మాత్రమే ఉందని, అల్లు అర్జున్ లేడని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
10/ 15
పుష్ప సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీనికి తగినట్టు షూటింగ్ జరుపుకుంటోంది.
11/ 15
అల్లు అర్జున్ ఈ కారవాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు. (Image; Instagrama0