హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి థియేటర్స్‌లో విడుదల.. ఫ్యాన్స్ ఖుషీ..

Allu Arjun : అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి థియేటర్స్‌లో విడుదల.. ఫ్యాన్స్ ఖుషీ..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2లో చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ పోకిరి నుంచి లేటెస్ట్‌గా ప్రభాస్ వర్షం వరకు రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి.

Top Stories