ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఓ క్రేజీ గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న సుకుమార్..

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఓ క్రేజీ గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న సుకుమార్..

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు సీక్వెల్‌గా వస్తోంది. ‘పుష్ప’ (Pushpa) సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు.  ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

Top Stories