హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: చిరంజీవికి అల్లు అర్జున్ విషెస్.. ఆ ఒక్క మాటతో వివాదానికి చెక్ పెట్టేశారా..? నెట్టింట రచ్చరచ్చ

Allu Arjun: చిరంజీవికి అల్లు అర్జున్ విషెస్.. ఆ ఒక్క మాటతో వివాదానికి చెక్ పెట్టేశారా..? నెట్టింట రచ్చరచ్చ

HBD Chiranjeevi: చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు సాధారణ జనం పెద్ద ఎత్తున మెసేజెస్ పెడుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.