Home » photogallery » movies »

ALLU ARJUN ATTENDS POOJA CEREMONY OF AAA CINEMAS PICS GOES VIRAL

Allu Arjun : AAA Cinemas పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..

Allu Arjun | AAA Cinemas : తెలుగు టాప్ హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వివిధ రకాల బిజినెస్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు నిర్మిస్తూ.. విజయవంతంగా రాణిస్తున్నారు.