హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. విదేశీ గడ్డపై స్టైలిష్ స్టార్ ట్రెండ్

Allu Arjun: అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. విదేశీ గడ్డపై స్టైలిష్ స్టార్ ట్రెండ్

new york indian parade 2022: వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించారు అల్లు అర్జున్. రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ పుష్ప చేసి దేశవిదేశాల్లో ట్రెండ్ సెట్టర్ గా మారారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది.

Top Stories