Home » photogallery » movies »

ALLU ARJUN AT NIMMAGADDA PRASAD SON MARRIAGE WITH BADMINTON STAR SINDU SB

Allu Arjun: నిమ్మగడ్డ ప్రసాద్ ఇంటి ఫంక్షన్‌లో అల్లు అర్జున్.. ఆమెతో దిగిన ఫోటో వైరల్..!

హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు నిఖిల్ నిశ్చితార్థ వేడుకలో కనిపించాడు బన్నీ సందడి చేశారు. ఈవెంట్‌లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. వైట్ షర్ట్ బ్లాక్ కోట్ తో బ్లాక్ బ్లేజర్ తో ముచ్చటగా ఉన్నాడు బన్నీ. ఇక బ్యూటిఫుల్ లెహంగాలో... పివి సింధు క్యూట్ లుక్ లో కనిపించారు.