Home » photogallery » movies »

ALLU ARJUN ALL TIME BLOCKBUSTER ALA VAIKUNTHAPURRAMULOO BUTTABOMMA VIDEO SONG CROSSED 700 MILLION VIEWS IN YOUTUBE PK

ButtaBomma Video Song @ 700 Million: ఇదెక్కడి రికార్డురా మావా.. 700 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ..

ButtaBomma Video Song @ 700 Million: అల్లు అర్జున్ (Allu Arjun) అల వైకుంఠపురములో విడుదలై రెండేళ్ళు కావొస్తున్నా కూడా ఇప్పటికీ రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే సంచలన విజయం సాధించాయి. తమన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్ (ButtaBomma Video Song @ 700 Million).