హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun-Ram Pothineni: బాలీవుడ్ బాట పడుతున్న అల్లు అర్జున్, ఇస్మార్ట్ హీరో రామ్..

Allu Arjun-Ram Pothineni: బాలీవుడ్ బాట పడుతున్న అల్లు అర్జున్, ఇస్మార్ట్ హీరో రామ్..

Allu Arjun-Ram Pothineni | అల్లు అర్జున్ ఈ యేడాది ‘అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పుష్ప సినిమా కోసం ఆల్రెడీ రెడీ అయ్యాడు. మరోవైపు రామ్.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ‘రెడ్’సినిమా చేసాడు. ఈ మూవీ కంప్లీటైనా.. కరోనా కారణంగా విడుదల కాలేదు. తాజాగా వీళ్లిద్దరు నటించిన సినిమాలు ఇపుడు బాలీవుడ్ బాట పట్టాయి.

Top Stories