Home » photogallery » movies »

ALLU ARJU TO VIJAY DEVARAKONDA VIA MAHESH BABU TO RAM CHARAN YASH THESE ARE THE TOP10 SOUTH HEROES INSTAGRAM FOLLOWERS TA

South Heroes Instagram followers : అల్లు అర్జున్ సహా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలు వీళ్ళే..

Tollywood Top Stars In Instagram : ప్రస్తుతం సోషల్ మీడియా సమాచారాన్ని చేరవేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమ ఫోన్‌లో నెట్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతిలో ఉన్నట్టే. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని సినీ నటులు తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను తమ అభిమానులకు చేరవేస్తున్నారు. తమ సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు