Home » photogallery » movies »

ALLU ARAVIND POINT OUT TICKET RATE ISSUES AND OTT PLATFORMS DUE TO CHIRANJEEVI ACHARY FAILED AT BOX OFFICE TA

Allu Aravind : టికెట్ రేట్స్ విషయమై అల్లు అరవింద్ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసినవేనా..

Allu Aravind | ప్రస్తుతం తెలుగులో టికెట్ రేట్స్ ఇష్యూ పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ, ఏపీలో భారీగా పెరిగిన టికెట్ రేట్స్‌తో ప్రేక్షకులు కూడా టాక్ కాస్త తేడా వచ్చినా.. అంతంత పెట్టి థియేటర్స్‌కు వెళ్లడం మానేసారు. అంతేకాదు ఓ రెండు వారాలు ఆగితే.. నేరుగా ఓటీటీలో సినిమా వస్తుందిగా అని లైట్ తీసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంపు అనేది మొదటికే మోసం తెచ్చిందనే చెప్పాలి. దీనిపై ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సినీ ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.