హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Aravind sons: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కొడుకులన్న సంగతి తెలుసా..

Allu Aravind sons: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కొడుకులన్న సంగతి తెలుసా..

Allu Aravind sons: అదేంటి.. అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులే కదా.. నాలుగో కొడుకు కూడా ఉన్నాడా అనుకుంటున్నారా..? నిజానికి ఆయన పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి కూడా చాలా మందికి మొన్నటి వరకు తెలియదు. ఈయనకు బాబీ, బన్నీ, శిరీష్ (Allu Aravind sons) కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. రీసెంట్‌గా ఈయన అల్లు శిరీష్ ఆలీతో సరదగా తనకు ఓ అన్నయ్య ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

Top Stories