హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naandhi Remake in Bollywood: బాలీవుడ్‌లో అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ.. హీరో ఎవరేంటే.. ?

Naandhi Remake in Bollywood: బాలీవుడ్‌లో అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ.. హీరో ఎవరేంటే.. ?

Naandhi Remake in Bollywood: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ మూవీతో చాలా యేళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుతుంది. ఇపుడీ సినిమాను హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. ‘నాంది’తో పాటు ఉప్పెన, క్రాక్, మాస్టర్ వంటి పలు సినిమాలు కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.

Top Stories