ఇక అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ చిత్రంతో మరోసారి ఆయనకు పోయిన విశ్వాసాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో మంచి కథ కథనాలతో పాటు నరేష్ నటన ఓ రేంజ్లో ఉంటుంది. అల్లరి నరేష్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాందికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ అవుతోంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. (Twitter/Photo)