అయితే ఈ చిత్రంలో శ్రీ రెడ్డి ఎపిసోడ్ కూడా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. దాన్ని కథకు అనుకూలంగా తేజ మార్చుతున్నాడని.. అది పేలితే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలిక.. తెరపై అభిరామ్, శ్రీ రెడ్డి స్టోరీ ఎలా ఉండబోతుందో..?