Mahika Sharma: హీరోయిన్స్ అంటేనే హై క్లాస్ వేశ్యలు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

Mahika Sharma: సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఉంది. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. తాజాగా ఓ నటి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అంతా వేశ్యలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.