హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Alia Bhatt Baby Shower: త్వరలోనే ఆలియా భట్ సీమంతం.. ఏర్పాట్లలో కపూర్ ఫ్యామిలీ..!

Alia Bhatt Baby Shower: త్వరలోనే ఆలియా భట్ సీమంతం.. ఏర్పాట్లలో కపూర్ ఫ్యామిలీ..!

Alia Bhatt Baby Shower: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో లియా భట్ సీమంత కోసం సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. త్వరలో ఆలియా సీమంత వేడుకను నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంబం అయినట్లు సమాచారం.

Top Stories