[caption id="attachment_1648784" align="alignnone" width="525"] రాహా పుట్టక ముందు కంటే ఇప్పుడు ఆలియా పూర్తిగా కొత్తగా కనిపిస్తుందని సోషల్ మీడియాలో జనం అంటున్నారు. ఈవెంట్ సందర్భంగా ఆమె క్లాసీ వైట్ దుస్తుల్లో కనిపించింది. కొంతమంది నెటిజన్లు అలియా ముఖం ఆమె ఇటీవల ఫోటోల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని అంటున్నారు. మరికొందరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సహజంగా జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా ఆలియా భట్ లుక్ అలా కనిపిస్తుందని అంటున్నారు.
ఆలియా భట్ (Alia Bhatt ) తన తండ్రి దర్శక, నిర్మాత మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.. . Photo : Instagram