Home » photogallery » movies »

ALIA BHATT TO ACT IN MOVIE STORY REGARDING INDIA CHINA BORDER WAR AK

RRR Movie-Alia Bhatt: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు వచ్చిన వేళా విశేషం.. అలియాకు మరో గుడ్ న్యూస్

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న అలియా భట్‌.. ఈ మూవీ రిలీజ్ తరువాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోవడం ఖాయం. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు కమిటైనట్టు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సౌండ్ డిజైనర్ రసుల్ పోకుట్టి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు పిహార్వా అనే టైటిల్ నిర్ణయించారు. ఇండో చైనా బార్డర్ వార్ నేపథ్యంలో రక్తి కట్టించే సినిమా ఇది.