హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Alia Bhatt: లవ్ స్టోరీ రివీల్ చేసిన ఆలియా భట్.. శోభనం రాత్రి జరిగింది ఇదేనంటూ ఓపెన్

Alia Bhatt: లవ్ స్టోరీ రివీల్ చేసిన ఆలియా భట్.. శోభనం రాత్రి జరిగింది ఇదేనంటూ ఓపెన్

Alia Bhatt: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌‌తో ప్రేమాయణం నడిపిన ఆలియా భట్.. ఈ ఏడాది వివాహ బంధం లోకి ఎంటర్ అయింది. ఏప్రిల్ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆలియా- రణ్‌బీర్‌ కపూర్‌‌ ఒక్కటయ్యారు. తాజాగా తమ ప్రేమ సంగతులు బయటపెట్టారు.

Top Stories