కెరీర్ పరంగా చూస్తే అటు ఆలియా భట్, ఇటు రణ్బీర్ కపూర్ ఇద్దరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి రీసెంట్ గానే బ్రహ్మాస్త్ర సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్నారు రణ్బీర్ కపూర్.