హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Alia Bhatt - Samantha : ఆలియా భట్, సమంత సహా హాలీవుడ్ బాట పడుతున్న భారతీయ స్టార్స్..

Alia Bhatt - Samantha : ఆలియా భట్, సమంత సహా హాలీవుడ్ బాట పడుతున్న భారతీయ స్టార్స్..

Alia Bhatt - Samantha - Hollywood | ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు, హీరోయిన్లు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది ఇంటర్నేషనల్ మూవీస్‌లో రచ్చ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవీస్ విషయానికొస్తే.. అమెరికా వాళ్లు తెరకెక్కించే చిత్రాలను బేసిక్‌గా హాలీవుడ్ చిత్రాలు అంటారు. అలాగే బ్రిటన్ సహా పలు దేశాలు సినిమాలు నిర్మిస్తోన్న వాటిని ఇంటర్నేషనల్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే సమంత ఓ ఇంటర్నేషనల్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఆలియా భట్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేసే గోల్డెన్ కొట్టేసింది.