హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Alia Bhatt: మా కూతురు పేరు ఇదే.. రివీల్ చేసిన ఆలియా భట్..!

Alia Bhatt: మా కూతురు పేరు ఇదే.. రివీల్ చేసిన ఆలియా భట్..!

బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ పేరెంట్స్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆలియా భట్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఆలియా తన కూతురు పేరును తెలుపుతూ... ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Top Stories