ఇప్పటివరకు బాలీవుడ్లో కేవలం గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్న అలియా భట్.. తన నయా మూవీలో పెర్ఫామెన్స్ చూపించేందుకు రెడీ అవుతోంది. . Photo: Instagram
2/ 84
గంగూబాయి అనే వేశ్యాగృహం నిర్వాహకురాలి పాత్రలో ఆలియాభట్ నటించింది. .. Photo: Instagram
3/ 84
ఈ రోల్లో అలియాను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. స్.. Photo: Instagram
4/ 84
గంగూబాయి అనే వేశ్యాగృహ నిర్వాహకురాలిగా ఎంతో కఠినంగా ఉండే పాత్రలో కనిపించబోయే అలియా... అదే సమయంలో మంచి మనిషిగా నటనను చూపించాల్సి ఉంటుంది. . Photo: Instagram
5/ 84
గతంలో టబు, నందితా దాస్ వంటి స్టార్స్ పోషించిన ఈ తరహా పాత్రల్లో అలియా ఏ రకంగా నటించి మెప్పిస్తుందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. Photo: Instagram/aliaabhatt
6/ 84
మరోవైపు ఈ మూవీకి ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. Photo: Instagram/aliaabhatt
7/ 84
భన్సాలీతో పాటు జయంతిలాల్ గడా ఈ చిత్రానికి నిర్మాతగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. Photo: Instagram/aliaabhatt
8/ 84
నెట్‌ఫ్లిక్స్ సంస్థ గంగూబాయి కతియావాడి డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ. 100 కోట్లు వరకు ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. Photo: Instagram
9/ 84
ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. (Photo: Instagram/aliaabhatt)
10/ 84
మరోవైపు ఈ సినిమా ద్వారా అలియా క్రేజ్ పెరిగితే.. అది ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ వర్షన్‌కు కూడా పని కొస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. (Photo: Instagram/aliaabhatt)