Alia Bhatt : అదిరే అందాలతో కవ్విస్తోన్న ఆలియా భట్.. ఆహా అనాల్సిందే..

Alia Bhatt : ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది.