Home » photogallery » movies »

ALIA BHATT LOOKS ELEGANT IN LATEST PICS TRENDING IN SOCIAL MEDIA EVK

Alia Bhatt: అదిరేటి డ్రెస్సు నేను వేస్తే.. ఆర్ఆర్ఆర్‌ బ్యూటీ ఆలియా భ‌ట్ లేటెస్ట్ పిక్స్‌!

Alia Bhatt | బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఆలియా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. సోకాల్డ్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి సినిమాల విషయంలో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూనే ఉంది. ఈ అమ్మ‌డు సినిమాలే కాకుండా సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టీవ్‌గా ఉంటుంది.