పాటలు, వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా నాలుగువందల కోట్ల క్లబ్లో చేరే దిశగా పరుగులు పెడుతుంది. Brahmastra Collections (Photo twitter) (Twitter/Photo)
తాజాగా బ్రహ్మస్త్రం సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల చేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మస్త్ర ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రతీ విషయాన్ని ఎంతో పరిశీలించే నెటిజన్లు... బ్రహ్మస్త్ర సినిమాపై విమర్శలు చేస్తున్నారు. (Photo twitter)