Alia Bhatt gift to Sitara: అలియా భట్ అదిరిపోయే గిఫ్ట్.. ఎగిరి గంతేస్తున్న మహేష్ కూతురు సితార
Alia Bhatt gift to Sitara: అలియా భట్ అదిరిపోయే గిఫ్ట్.. ఎగిరి గంతేస్తున్న మహేష్ కూతురు సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చింది. నమ్రతా సిరోద్కర్, అలియా భట్ మంచి ఫ్రెండ్స్. దీంతో హైదరాబాద్ వచ్చిన అలియా మహేష్ కుమార్తె సితార కోసం ఓ మంచి డ్రెస్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చింది. (Image: Sitara Ghattamaneni/ Instagram)
2/ 5
నమ్రతా సిరోద్కర్, అలియా భట్ మంచి ఫ్రెండ్స్. దీంతో హైదరాబాద్ వచ్చిన అలియా మహేష్ కుమార్తె సితార కోసం ఓ మంచి డ్రెస్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది. (Image: Sitara Ghattamaneni/ Instagram)
3/ 5
‘ఎడమామా’ అనే బ్రాండ్ డ్రెస్సులు సెలబ్రిటీలకు బాగా నచ్చినవి. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ల డ్రెస్సులు అందిస్తుంది ఈ బ్రాండ్. (Image: Sitara Ghattamaneni/ Instagram)
4/ 5
అలియా ఇచ్చిన డ్రెస్ వేసుకున్న సితార ఆనందంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. తనకు డ్రెస్ గిఫ్ట్ ఇచ్చిన అలియాకు థాంక్స్ చెప్పింది. (Image: Sitara Ghattamaneni/ Instagram)
5/ 5
సితారతో పాటు నమ్రత శిరోద్కర్ కూడా అలియాకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. (Image: Sitara Ghattamaneni/ Instagram)