Home » photogallery » movies » ALIA BHATT GETTING READY TO LEARN TELUGU FOR RRR MOVIE AK

Alia Bhatt: అలియా అసలు ప్లాన్ అదేనా.. అందుకు కూడా రెడీ

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ మూవీలో నటించేందుకు కమిటైన అలియా భట్.. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఎన్ని ఆఫర్లు రెడీ ఉన్నా.. ఆర్ఆర్ఆర్‌ను వదులుకోవద్దని డిసైడయిన అలియా.. తాజాగా ఈ మూవీ కోసం తెలుగు నేర్చుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. తెలుగు నేర్చుకోవడం ద్వారా మరిన్ని టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఈ భట్ బ్యూటీ ఉన్నట్టు తెలుస్తోంది.