హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Alia Bhatt: జోక్‌ చేస్తే ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? ప్రెగ్నన్సీ విషయమై ఆలియా కామెంట్స్

Alia Bhatt: జోక్‌ చేస్తే ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? ప్రెగ్నన్సీ విషయమై ఆలియా కామెంట్స్

Alia Bhatt- Ranbir Kapoor Twins: అలా పెళ్లి చేసుకుందో లేదో వెంటనే గుడ్ న్యూస్ (Alia Bhatt Pregnancy) చెప్పేసింది ఆలియా భట్. పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత తాను గర్భవతిని అని అధికారికంగా ప్రకటించింది ఆలియా భట్. దీంతో ఈ గుడ్ న్యూస్ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

Top Stories